Wednesday, 31 August 2016

G S R Hospital Free Health Check Up Camp.

నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త...DECEMBER 9,10,11 ..శుక్రవారం, శనివారం మరియు ఆదివారం మాత్రమే...
జి.ఎస్.ఆర్. హాస్పిటల్ సౌజన్యంతో మరియు హైదరాబాద్ లోని అమూల్య డైయాగ్నోస్టిక్స్ సర్వీసెస్ వారిచే 
మాస్టర్ హెల్త్ చెకప్.

స్థలంజి.ఎస్.ఆర్. హాస్పిటల్, డోర్ నెం.25-684-14A, రైతు బజార్ ఎదురుగ, టి.టి.డి. కళ్యాణమండపం రోడ్, నంద్యాల.
సమయం:ఉదయం 6-30 గం|| ల నుండి మధ్యాహ్నం 12-00 గంటల వరకు.